Tweets by RajNewLive expr:class='"loading" + data:blog.mobileClass'>
Raj News Live YouTube Channel - http://www.youtube.com/c/RAJNEWSLIVETV Raj News Live YouTube Channel - http://www.youtube.com/c/RAJNEWSLIVETV

Featured Post

22, ఫిబ్రవరి 2020, శనివారం

సీఎం జగన్ కు, రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి లేఖ

తెలుగు యూనివర్సిటీకి చెందిన 20 ఎకరాల స్ధలాన్ని స్వాధీనం చేసుకోవాలన్న తూగోజీ కలక్టర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాను

1985లో పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్శిటీ, తెలుగు విజ్ఞాన పీఠం నిర్మాణం 45 ఎకరాల స్ధలంలో జరిగింది

1993లో హాస్టళ్ళ నిర్మాణానికి అందులో 25ఎకరాలు తీసుకున్నారు

తెలుగు రాష్ట్రాలలో తెలుగు యూనివర్శిటీకి ఐదు క్యాంపస్ లు ఉన్నాయి

మొత్తం నన్నయ తెలుగు యూనివర్సిటీ ప్రాంగణాన్ని గృహ నిర్మాణాలకు తీసుకోవాలని కలెక్టర్ నిర్ణయించారు

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం సెక్షన్ 75ను తుంగలో తొక్కారు

విద్యాలయాలకు, యూనివర్శిటీలకు చెందిన ఏ భూమినీ కూడా గృహ నిర్మాణాలకు వాడరాదు

2014 కేంద్ర చట్టం 6లోని Xవ షెడ్యూల్ లో ఐటెమ్ నంబరు 59 గురించి కలెక్టర్ పట్టించుకోలేదు

జీఓ ఎంఎస్ నంబర్ 510కు, ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని సెక్షన్ 75కు వ్యతిరేకంగా కలెక్టర్ నిర్ణయం ఉంది

తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ నిర్ణయాన్ని నిలువరించాల్సిందిగా కోరుతున్నాను

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Thanks for your expression,
Please subscribe to our Facebook,Twitter and YouTube Channel.

https://www.facebook.com/RajnewsTelugu/
https://twitter.com/RajnewsOfficial
http://www.youtube.com/c/RAJNEWSLIVETV