Tweets by RajNewLive expr:class='"loading" + data:blog.mobileClass'>
Raj News Live YouTube Channel - http://www.youtube.com/c/RAJNEWSLIVETV Raj News Live YouTube Channel - http://www.youtube.com/c/RAJNEWSLIVETV

Featured Post

24, ఫిబ్రవరి 2020, సోమవారం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​ రెండు రోజుల భారత పర్యటన షెడ్యూల్​..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​ రెండు రోజుల భారత పర్యటన షెడ్యూల్​ను విదేశాంగ శాఖ ప్రకటించింది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ రెండు రోజుల భారత పర్యటన కోసం సోమవారం రానున్నారు. ట్రంప్​ ఏ సమయానికి చేరుకుంటారు? ఏ ప్రాంతాలకు వెళ్లనున్నారు సహా పూర్తి షెడ్యూల్​ను విదేశాంగ శాఖ ప్రకటించింది..              ఫిబ్రవరి 24
11.40- అధ్యక్షుడు ట్రంప్​ అహ్మదాబాద్​ విమానాశ్రయానికి చేరుకుంటారు.12.15- సబర్మతి ఆశ్రమం (అహ్మదాబాద్​)1.05- నమస్తే ట్రంప్​ కార్యక్రమం, మోటేరా స్టేడియం3.30- ఆగ్రాకు పయనం4.45- ఆగ్రాకు చేరుకుంటారు5.15- తాజ్​మహల్​ సందర్శన6.45- దిల్లీకి పయనం7.30- దిల్లీ చేరుకుంటారు
Breaking news : బాంబు బెదిరింపు కాల్https://www.youtube.com/watch?v=In4mqGjnQZg&t=188s
ఫిబ్రవరి 25ఉదయం 10- రాష్ట్రపతి భవన్​లో స్వాగత కార్యక్రమం
10.30- రాజ్​ఘాట్​లోని మహాత్మగాంధీ సమాధి వద్ద నివాళులు11.00- హైదరాబాద్​ హౌస్​లో ప్రధాని మోదీతో భేటీ12.40- ఒప్పందాలు/పత్రికా ప్రకటనరాత్రి 7.30- రామ్​నాథ్​ కోవింద్​తో రాష్ట్రపతి భవన్​లో భేటీరాత్రి 10.00- అమెరికాకు పయనం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Thanks for your expression,
Please subscribe to our Facebook,Twitter and YouTube Channel.

https://www.facebook.com/RajnewsTelugu/
https://twitter.com/RajnewsOfficial
http://www.youtube.com/c/RAJNEWSLIVETV