Tweets by RajNewLive expr:class='"loading" + data:blog.mobileClass'>
Raj News Live YouTube Channel - http://www.youtube.com/c/RAJNEWSLIVETV Raj News Live YouTube Channel - http://www.youtube.com/c/RAJNEWSLIVETV

Featured Post

18, ఫిబ్రవరి 2020, మంగళవారం

12PM Headlines | Raj News Live

12 PM Headlines

1. కొనసాగుతున్న కేసీఆర్ మున్సిపల్ సదస్సు
పట్ణణ ప్రగతి కార్యాచరణపై దిశానిర్దేశం
*********
2. కర్నూలుకు చేరుకున్న ఏపీ సీఎం
కాసేపట్లో కంటి వెలుగు ప్రారంభం
*********
3. తెలంగాణలో మున్సిపల్ కమిషనర్లు బదిలీ
35 మందిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు
*********
4. పంజాగుట్టలో దొంగల బీభత్సం
ఇంట్లో చొరబడి మహిళలపై దాడి
*********
5. కర్ణాటక బీజేపీలో కల్లోలం
యడ్యూరప్పకు వ్యతిరేకంగా ఎమ్మెల్యేల భేటీ
*********
6. బీహార్‌లో అభివృద్ధి జరగలేదు
నితీష్‌పై ప్రశాంత్ కిషోర్ విమర్శలు
*********

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Thanks for your expression,
Please subscribe to our Facebook,Twitter and YouTube Channel.

https://www.facebook.com/RajnewsTelugu/
https://twitter.com/RajnewsOfficial
http://www.youtube.com/c/RAJNEWSLIVETV