Tweets by RajNewLive expr:class='"loading" + data:blog.mobileClass'>
Raj News Live YouTube Channel - http://www.youtube.com/c/RAJNEWSLIVETV Raj News Live YouTube Channel - http://www.youtube.com/c/RAJNEWSLIVETV

Featured Post

18, ఫిబ్రవరి 2020, మంగళవారం

Raj News 1 PM Headlines 8-02-2020 Telugu Latest News Raj News Live

Raj News 1 PM Headlines

1. కర్నూలులో కంటి వెలుగు ప్రారంభం
మూడో విడతను ప్రారంభించిన సీఎం జగన్
******
2. కొనసాగుతున్న పట్టణ ప్రగతి సమావేశం
కార్యాచరణపై అధికారులకు కేసీఆర్ దిశానిర్దేశం
******     
3. వర్షిత హత్య కేసులో 24కు తీర్పువాయిదా
నిందితుడు వాదనలు విన్న ఫాస్ట్ ట్రాక్ కోర్టు 
******   
4. భువనగిరిలో కొత్తజంట ఆత్మహత్యా యత్నం
భర్త మృతి, భార్య ఉమ పరిస్థితి విషమం
******                   
5. టెర్రరిస్ట్ తుండా కేసు తీర్పు వాయిదా
మూడో తేదీకి వాయిదా వేసిన నాంపల్లి కోర్టు
******
6. బీహార్‌లో అభివృద్ధి జరగలేదు
నితీష్‌ ప్రభుత్వంపై ప్రశాంత్ కిషోర్ విమర్శలు
******                   
7. అహ్మద్ పటేల్‌కు ఐటీ నోటీసులు
విచారణకు హాజరుకావాలని ఆదేశాలు
******

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Thanks for your expression,
Please subscribe to our Facebook,Twitter and YouTube Channel.

https://www.facebook.com/RajnewsTelugu/
https://twitter.com/RajnewsOfficial
http://www.youtube.com/c/RAJNEWSLIVETV